Sunday, November 21, 2010

బ్రంహ ముహూర్తంలో తూర్పున

బ్రంహ ముహూర్తంలో తూర్పున ఉదయించే దివ్య నక్షత్రాన్ని తిలకించండి
ఆత్యంత దివ్య వర్ణ కాంతి తేజస్సుగల నక్షత్రం మీ మేధస్సును విజ్ఞాన పరుస్తుంది
బ్రంహ ముహూర్తాన నక్షత్రాన్ని తిలకిస్తూ ఆత్మ జ్ఞాన శ్వాస ధ్యాసతో ధ్యానిస్తే అమృతమే
విశ్వ విజ్ఞాన అన్వేషణలో ప్రయాణాన్ని సాగించే ఆత్మ యోగులకు దివ్య మార్గాన్ని చూపుతుంది
మహోత్తరమైన మౌళికమైన విచక్షణ గుణ భావాలను కలిగించే నక్షత్రమే మహా జ్ఞాన కాంతి రూపము

No comments:

Post a Comment