ఎంతవరకు కాలం సాగుతుందో అంతవరకు ఈ జీవితం సాగదు
కాలంతో సాగిపోతుంటే జీవితం ఎంతవరకో తెలియకుండా పోతుంది
కాలంతో మనం సాగుతూ పోతుంటే ఇక జీవితమే చాలనిపిస్తుంది
ఎప్పుడు జన్మించినా కాలంతో సాగుతూ మరణాన్ని ఆపలేము
జన్మించిన భావాలు తెలియనివారే కాలంతో మరణం లేక సాగెదరు
No comments:
Post a Comment