ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
తలచినా కలగదు ఆ పరమాత్మ భావం విశ్వ విజ్ఞాన ఆత్మ తత్వం లేనిదే తోచదు ఆ భావం యుగాలుగా వేచినా అనిపించదు ఏ భావన పరమాత్మలా మేధస్సులో విశ్వ చైతన్యం ఉన్నా తెలియదే ఆ భావన స్థానం మేధస్సులో శూన్య కేంద్ర అన్వేషణ మొదలై ఆత్మ ధ్యాసలో ధ్యానిస్తే తెలియును ఆ భావమే
No comments:
Post a Comment