నేటి జీవిత కాలం విధిగా జీవించేలా ఉన్నది
ప్రతీది ఓ మహా సమస్యగా మారుతున్నది
ఏవీ సరైన విధంగా లేక సరైన పరిష్కారం లేక పోతున్నాయి
సరైన పరిష్కారం లేని జీవితం విధిగా జీవించేలా ఉన్నది
నేటి కాలమున జనాభా సమస్య ఆర్ధిక సమస్యలు ఎన్నో
అజ్ఞాన అశుభ్రత దురలవాట్ల సమస్యలు మరెన్నో
జీవించుటలో సరైనవి లేకపోతే సర్దుకుపోవుటలో కూడా అజ్ఞాన అశుభ్రతయే
ఆనాటి మహా దివ్య గుణ భావాలు నేడు కనిపించలేక పగలైనా అజ్ఞాన జీవితమే
No comments:
Post a Comment