Saturday, November 27, 2010

ధ్యానంలో కలిగే ఆలోచనల ధ్యాస

ధ్యానంలో కలిగే ఆలోచనల ధ్యాస అంతర్ముఖంలోనే
నిద్ర పోవుటలో కలిగే ఆలోచనలు అంతర్ముఖంలోనే
కలలు కలిగినా వాటి ప్రభావాలు అంతర్ముఖంలోనే
మనం ఊహించే ఎన్నో భావాలు అంతర్ముఖంలోనే

No comments:

Post a Comment