ఏ దేశ చరిత్ర మహా విజ్ఞానాన్ని తెలుపుతుంది
ఏ చరిత్రలో సంపూర్ణ హిత భావాలున్నాయి
ఏ చరిత్ర స్వచ్ఛమైన విజ్ఞాన భావాలను తెలుపుతుంది
ఏ చరిత్రలో విశ్వ విజ్ఞాన భూత భవిష్య కాల విజ్ఞానం ఉంది
మనిషిలో స్వచ్ఛత లేనప్పుడు ఏ చరిత్ర ఐనా ఓ జీవితమే
స్వచ్ఛతగల హిత మానవుడు జీవించుటలో అతని విజ్ఞానమే ఓ చరిత్ర
No comments:
Post a Comment