Wednesday, November 24, 2010

భావనలో ఉండే గమనమే ఆలోచనలో

భావనలో ఉండే గమనమే ఆలోచనలో ఉండే అర్థము
ఆలోచనను కలిగించే భావనయే మన మేధస్సు ప్రమేయము
మేధస్సులో భావాల తీవ్రత ఎలా ఉంటే ఆలోచనల అర్థం అలాగే
మనలోని గుణ విచక్షణ భావాలే ఆలోచనల అర్థాన్ని గ్రహిస్తాయి
అజ్ఞాన విజ్ఞాన భావాలు మన గుణ విచక్షణల ఆలోచన అర్థాలు

No comments:

Post a Comment