Tuesday, November 2, 2010

ప్రతి అణువులో విశ్వ మేధస్సునై

ప్రతి అణువులో విశ్వ మేధస్సునై శ్వాసతో స్పర్శగా జీవిస్తున్నాను
ఆత్మగా ప్రతి అణువులో వివిధ రూపాలతో జీవమై ప్రభావితమవుతున్నా
విజ్ఞానమనే భావాలలో సైతం జీవమై ప్రతి విచక్షణలో జీవిస్తూనే ఉన్నా
అణువుగా సూక్ష్మ జ్ఞానం కలిగిన వారికి నా శ్వాస స్పర్శ తెలియును

No comments:

Post a Comment