Wednesday, November 10, 2010

అవధూతగా జన్మించినా వారి శరీరము

అవధూతగా జన్మించినా వారి శరీరము మట్టిలోనే
కారణ జన్మతో విశ్వ విజ్ఞానిగా జీవించినా మట్టిలోనే
ప్రతి జీవి శరీరము ప్రతి రూపము అణువుగా మట్టిలోనే
పంచ భూతములు ప్రకృతిలో కలిసిపోవుట మట్టిలోనే

No comments:

Post a Comment