Wednesday, November 10, 2010

నీవు విజ్ఞానిగా మారాలనే

నీవు విజ్ఞానిగా మారాలనే విశ్వ లోకాలలో అన్వేషిస్తున్నా
నీలో విశ్వ విజ్ఞానం చేరాలనే భావన లోకంలో ధ్యానిస్తున్నా
భూలోకాన్ని విజ్ఞాన శుభ్రతగా మార్చాలనే ప్రయత్నిస్తున్నా
సత్య ప్రభావాలు కలగాలనే కాల ప్రభావాలను గమనిస్తున్నా

No comments:

Post a Comment