మేఘాలు తొలగి పోవుటచే విశ్వ లోక ద్వారాలను తెరుస్తున్నా
నీలి ఆకాశంతో దివ్య వెలుగులను నూతన భావాలను కలిగిస్తున్నా
మహా కొత్త ఆలోచనలతో ప్రతి జీవి మేధస్సును విజ్ఞాన పరుస్తున్నా
అజ్ఞానంగా జీవించే వారి ఆలోచనలను సూర్య తేజస్సుతో మారుస్తున్నా
మేధస్సులో విశ్వ విజ్ఞాన సత్యాన్వేషణకై విశ్వ ద్వారమున ఆకాశమై ఉన్నా
No comments:
Post a Comment