ఏ గాలి ఎక్కడ ఎలా ఎప్పుడు వీస్తుందో తెలియనట్లుగానే నీలో ఆలోచనలు కలుగుతాయి
ఏ ఆలోచన ఎక్కడ ఎందుకు ఎలా కలుగుతుందో నీవే నీ మేధస్సు విజ్ఞానంతో నిర్ణయించుకో
భవిష్య అనుభవ విజ్ఞానం లేకపోతే నీ ఆలోచనలు సమస్యలుగా మారే అవకాశం ఉందేమో
ప్రతి సమస్యను పరిష్కారించుకుంటూ ముందుకు వెళ్ళిపోయే ఆలోచనలు ఎలా కలుగునో ఏమో
నీ మేధస్సుతో నీవే నీ ఆలోచనలను సృష్టించుకొని నీవే కాలంతో మహా విజ్ఞానంగా సాగిపో
ఓ గొప్ప ఆలోచనను తెలిపే కాలం నీ కోసమే వచ్చిందని ఓ ఆలోచనగా మేధస్సున గ్రహించు
No comments:
Post a Comment