Tuesday, November 16, 2010

కాలానికి ఎన్ని భావనలో ప్రతి క్షణం

కాలానికి ఎన్ని భావనలో ప్రతి క్షణం అనంతమై పోతున్నాయి
ప్రతి క్షణం విశ్వంలో కలిగే ప్రతి అణువు భావన కాలానికే చెల్లును
స్వరాలలో కలిగే ఏ రూప భావాలైనా కాలమే స్వీకరించును
విశ్వమున ఏ భావమైనా కాలమే నిదర్శనమై తెలుపుతుంది

No comments:

Post a Comment