భావాలను తెలిపే నీ విజ్ఞానం విశ్వపు అంచులు దాటి మరో లోకాలకు చేరుతున్నాయి
మహాత్ముల ఆత్మలలో మరో నూతన చైతన్య భావాలు కలిగేలా నీ విజ్ఞానం ప్రవహిస్తున్నది
విశ్వ భావాలలో దాగిన నీ విజ్ఞానం మేధస్సునే ప్రకాశింపజేసేలా ఆత్మ తత్వాలే ఉన్నాయి
పరమాత్ముని సన్నిది చేరే నీ భావాలు ప్రతి లోకంలో వినిపించేలా కాంతి జీవులు లిఖించారు
కరుణామృతాన్ని తెలిపే నీ భావాలు ప్రతి జీవిలో కలిగేలా ఎప్పటికి నిలిచే ఉంటాయి
No comments:
Post a Comment