Saturday, November 20, 2010

విశ్వమున జన్మించుటయే సుఖ దుఃఖ

విశ్వమున జన్మించుటయే సుఖ దుఃఖ పరిహారము
కర్మను జయించుటకు ఆత్మ జన్మజన్మల విశ్వ ప్రవేశము
ఆత్మ జ్ఞానము కలిగే వరకు కర్మ త్యాగ ఫలము లభించదు
ధ్యాన సాధనతో ఆధ్యాత్మ జీవితం సాగే వరకు కర్మ బంధమే
జీవితాన్ని విశ్వ విజ్ఞానంతో ఆరంభించాలనే ఆలోచన కలగాలి
శ్వాసను గమనించే ఆత్మ ధ్యాస భావన మేధస్సులో ఉండాలి
నిత్యం సత్య ప్రభావ విశ్వ విజ్ఞాన ఆలోచన విశ్వమున అన్వేషించాలి
విశ్వం నేనే విశ్వ భావన నేనే విశ్వ తత్వ ఆత్మను నేనే నని
విశ్వమే జీవమై జీవితం సుఖ దుఃఖ పరిహారమేనని సాగిపోతుంది

No comments:

Post a Comment