జీవితమంటే విశ్వ విజ్ఞాన విచక్షణ జీవన విధానమే
జీవించుటలో విచక్షణ భవిష్య ప్రణాళికల ఆలోచనలతో ఉండాలి
మన సమస్యకు పరిష్కారం ఎలా ఉన్నా సమాజ సమస్య పరిష్కారం భవిష్యత్ కు ఉపయోగకరంగా ఉండాలి
నేటి సమాజంలో ప్రతీది సమస్యే ప్రతీది ఆర్ధిక పరిష్కారమే విజ్ఞానం ఎలా ఉన్నా పరిష్కారం తాత్కాళికమే
సమస్యను చివరి స్థానమున పరిష్కారిస్తున్నారే గాని ఆది స్థానమున పరిష్కారించుట లేదు
ఆది స్థానమున పరిష్కారించని సమస్య ఎప్పటికీ తీరని సమస్యేనని నా ఆలోచన
ఉదాహరణకు ప్రయాణమున రహదారిలో కలుగు ఇబ్బందులు
ఎక్కడ చూసిన అశుభ్రత మురికి కాలువల దుర్వాసన రోడ్ల పైననే మురుకి నీరు వర్షపు నీరు ఆగిపోవుట
వర్షాలు ఎక్కువైతే ఇంటిలోనే నీరు అనేక రకాల అవస్థలు అలాగే ఆహార నిద్రలకు ఇబ్బందులు
నాలో ఎన్నో రకాల భవిష్య ప్రణాళికలు సమస్యల పరిష్కారాలు ఎన్నో కలవు
సమాజాన్ని మార్చేందుకు నన్ను ఆశ్రయించండి నా విజ్ఞానాన్ని తెలుసుకోండి
No comments:
Post a Comment