నేను భావనను మేధస్సున ఎలా దాచుకున్నానో గాని విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నది
భావాలతో ఆలోచనలు విశ్వమున ప్రయాణిస్తూ ఎన్నో గొప్ప భావాలను తెలుపుతుంది
ఆత్మ భావాల ఆధ్యాత్మ స్వభావాల జీవితాలను తెలుసుకునేలా అన్వేషణ జరుగుతున్నది
భావనయే నాకు జీవమై ఆత్మ పరధ్యాస విజ్ఞానంతో జీవించేలా నా జీవితం మారిపోయినది
No comments:
Post a Comment