నేను పంచ భూతాలుగా జన్మించినా కర్మ భూతాలతో ఎదుగుతున్నా
కర్మ భూతాలతో ఎదిగే నాకు ప్రతీది కర్మ సిద్ధాంతముగా తెలుస్తున్నది
ఆత్మ తత్వమున కర్మ సిద్ధాంత భావ స్వభావాలే కలుగుతున్నాయి
కాల ప్రభావ పరిస్థితులు కర్మనే అనుభవిస్తున్నట్లు గోచరిస్తున్నాయి
కర్త కర్మ క్రియ ల జీవ సృష్టిలో నా సిద్ధాంతము మిక్కిలి కఠినమైనది
No comments:
Post a Comment