ఇంకా నేటి జీవిత కాలంలో ఎక్కడో అరుదుగా నరబలి ఇస్తున్నారంటే వారి మేధస్సు అజ్ఞాన ఆత్మ ఘోషయే
మనకు తెలిసే వార్తగా మేధస్సు చలించిపోతుంటే వారికి ప్రాణ జీవ శ్వాస భావన ఆత్మ తత్వమున లేదేనని
జీవించుటలో మర్మ పర ధ్యాసలో అజ్ఞాన కార్యాల చేస్తాల క్రూరత్వంతో జీవించే వారి మేధస్సులోనే నరబలి
No comments:
Post a Comment