నేను తెలిపే విశ్వ భావాలు ఎక్కడ వినిపిస్తున్నాయి
ఏ విశ్వ రూపాలలో ఎవరికి ఏ లోకాన కలుగుతున్నాయి
ఏ లోకంలో నా భావా స్వభావాలు కనిపిస్తున్నాయి
ఏ ఆత్మ తత్వాలు ఏ విశ్వ విజ్ఞానాన్ని తెలుపుతున్నాయి
ఏ ఆకాశపు అంచులలో ఏ లోకాలలో దాగి ఉన్నాయి
ఏ మార్గాన అన్వేషించి ఏ లోకాన్ని ఏ భావనతో చేరుకోవాలో
No comments:
Post a Comment