Wednesday, November 17, 2010

ఎక్కడ ఎవరికి కలుగును విశ్వ

ఎక్కడ ఎవరికి కలుగును విశ్వ విజ్ఞాన భావన
ఆశామాషిగా ఎవరికంటే వారికి కలిగే భావన కాదు
విశ్వ తత్వాలు తెలిస్తే గాని ఆధ్యాత్మ పరంగా భావాలు అర్థం కావు
ఆత్మ ధ్యాన ధ్యాసలో కలిగే జ్ఞానోదయ విజ్ఞానమే విశ్వ భావాలు

No comments:

Post a Comment