కొన్ని క్షణాల క్రితం కలిగే భావాలకు అర్థాలు మరల కొన్ని క్షణాలు గడిచిన తర్వాత తెలియును
సూక్ష్మంగా ఆలోచిస్తే గాని తెలుసుకోలేని విధంగా ఎన్నో భావాలు తెలియకుండా వెళ్ళిపోతాయి
నీలో మహా సూక్ష్మ అనుభవ ఆలోచన ఎరుక స్వభావ తత్వం ఉంటేనే నీకు భావాలు తెలుస్తాయి
కొన్ని భావాలకు విజ్ఞానం లేకున్నా కొన్ని సందర్భాలలో కీలకమైన ఆలోచనలను కలిగిస్తాయి
విజ్ఞానాన్ని ఆలోచనల ద్వారనే కాక భావాలతో కూడా అన్వేషించి తెలుసుకోవచ్చని నా సందేశం
No comments:
Post a Comment