విశ్వపు అంచులను ఆలోచనగా తాకినా నేత్ర భావన మేధస్సుకే తెలుస్తుంది
నీవు వెళ్ళలేని విశ్వపు అంచులలో నేత్రము దర్శించినట్లు మేధస్సులో భావన
ఆలోచనగా విశ్వమున నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ భావన మేధస్సుకే తెలుస్తుంది
మానశికంగా చేరుకోలేని ప్రయాణించని విశ్వపు అంచులలో భావాలే వెళ్ళగలవు
విశ్వమున మానవుడు వెళ్ళలేని చూడలేని దివ్య రూప ప్రాంతాలలో ఆలోచనను అన్వేషించు
మరల నీవు వెళ్ళలేవు వెళ్లాలని ఆలోచన కలగదేమో భావాలతో విశ్వమంతా ప్రయాణించు
విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకునే భావన విశ్వ భావాల ప్రయాణములో తెలియునేమో గ్రహించు
No comments:
Post a Comment