ఎన్ని శరీరాలు వదిలినా నీ ఆత్మ వెంట వచ్చేది విశ్వ విజ్ఞానమేనని ఆలోచించు
కొత్త జన్మతో శరీరం వదిలినా నీ ఆత్మ వెంట విశ్వ విజ్ఞానం వస్తూనే ఉన్నది
నీకు తెలియని విధంగా గత భావాలు మరో జన్మతో మరచినట్లే ఉంటాయి
మరల నీవు విశ్వ విజ్ఞానాన్ని గుర్తు చేసుకొనుటకే శ్వాసపై ధ్యాస ధ్యానమే
ధ్యాన ధ్యాసలో మరల జ్ఞానోదయమైతే నీలో విశ్వ విజ్ఞానమే ఉదయిస్తుంది
No comments:
Post a Comment