ఏది తోచినా తోచకపోయినా మేధస్సులోనే అన్వేషణ సాగుతుంది
ఏదో ఒకటి తెలిసినది లేదా తెలుస్తున్నది మేధస్సున సాగిపోవాలి
మేధస్సున ఏదీ లేకపోతే అన్వేషణలో ఏదీ అందకపోతే తల భారమే
ఎప్పుడు ఏదో ఒకటి మేధస్సుకు అందిస్తూ ఉండాలి లేదంటే తలపోటే
ఏదీ తోచని సమయాన మహా భావాలతో విశ్వములో అన్వేషించండి
విశ్వాన్ని తిలకిస్తూ ప్రకృతిని గమనిస్తూ ధ్యాన ధ్యాసతో విజ్ఞానాన్ని పొందండి
No comments:
Post a Comment