మనస్సు పాడగలదు అంతర్భావాలలో ఏక సంతాగ్రహిగా
ఏ స్వర రాగమైనా అలాగే ఆ ధోరణితో మనస్సు పాడగలదు
అంతర్భావాలలో పాడినట్లు యదార్థముగా అదే విధంగా పాడలేము
సాధన చేయగలిగిన వారు సంగీత అనుభవం ఉన్నవారు పాడగలరు
మనం విన్న ఏ పాటైనా మనస్సు ఆ ధోరణితో అలాగే పాడగలదు
మనస్సు ఏ భావాన్నైనా గ్రహిస్తుంది దానిని స్వర పరచడానికి మేధస్సుకు సామర్థ్యం ఉండాలి
No comments:
Post a Comment