Tuesday, November 16, 2010

యుగానికి ఒక్కరు చాలు నా భావాలను

యుగానికి ఒక్కరు చాలు నా భావాలను గ్రహించుటకు
కాల భావాలను తెలిపే మహా విశ్వ విజ్ఞానం మానవులకే
మహాత్ములుగా వేలిసేందుకే నా భావాల కాల విజ్ఞానము
ఏ యుగానికి ఎవరు తెలిపినా భావన స్వభావాలు నావే

No comments:

Post a Comment