ఓ అణువు వృధా కారాదని సరిగ్గా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తే ప్రతీది జాగ్రత్తగానే
అణువు కూడా ఆత్మ పరమాణువుగా పరమాత్మచే నిర్మితమైనదని గ్రహించుట గొప్పదే
ప్రతి అణువులో పరమార్థాన్ని గమనించి ప్రతి పదార్థాన్ని వస్తువును సద్వినియోగం చేసుకోవాలి
వినాశనం మన చేతిలో ఉంటుందేమో గాని సృష్టించడం మన చేతిలో లేదు కనుక ప్రతీది జీవమే
No comments:
Post a Comment