నా భావాలు మీ మేధస్సులో సరి తూగితే మీరు ఆనాటి విశ్వ విజ్ఞానులే
ఏదో ఓ కర్మ వల్ల మళ్ళీ జన్మించినట్లు నీవు ఎరుకతో ఆలోచిస్తే తెలుస్తుంది
మళ్ళీ నీవు ఆత్మ జ్ఞానంతో జీవిస్తూ ఆధ్యాత్మ జీవితాన్ని సాగిస్తే విశ్వ విజ్ఞానివే
నీలోని శ్వాసను గమనించు ఆత్మ పర ధ్యాసతో ధ్యానించు విశ్వ విజ్ఞానంతో జీవించు
No comments:
Post a Comment