మీలో జ్ఞానేంద్రియాలు అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నంతవరకు కర్మను నశింపజేసుకునే అవకాశం నీకు విశ్వ కాలం కల్పిస్తున్నది
విశ్వ విజ్ఞానంతో ఆలోచిస్తే నీ జీవితం సుఖంగా ప్రశాంతంగా లేక గత జన్మ కర్మలు నీ వెంట ఉన్నట్లు నీ మేధస్సుకు తెలుస్తుంది
విశ్వ విజ్ఞానిగా ధ్యానిస్తూ ఆత్మ తత్వంతో శ్వాసను గమనిస్తే నీలోని గత జన్మ కర్మలన్నీ నశించి కాల క్రమేణ శూన్యమగును
నీవు మానసికంగా ఎటువంటి కఠిన సమస్యలు లేకుండా జ్ఞాన విచక్షణ దివ్యాలోచనలతో జీవిస్తున్నావంటే గత జన్మ పుణ్యమే
No comments:
Post a Comment