నీవు ఇతరులకు మంచి చేసినా చెడు చేసినా ఇతరులు నీకు మంచి చేసినా చెడు చేసినా
విశ్వ విజ్ఞానంతో అందరు సుఖంగా చైతన్య స్నేహ భావాలతో జీవించాలని కోరుకుందాము
గతమంతా ఓ భవిష్య విజ్ఞానమే నని మంచి చెడులు గుణ పాఠాలేనని విజ్ఞానంగా ఆలోచిద్దాం
ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మహా గుణ భావాలతో విజ్ఞానంగా జీవిస్తూ సాగిపోదాము
విశ్వ జగతిని విజ్ఞాన జ్యోతిగా దివ్య ప్రకాశ తేజస్సులతో వెలిగిద్దామని నాలోని మహా ఆలోచన
No comments:
Post a Comment