నా భావాలను మరల అన్వేషించే కాలం వస్తుందని నా భవిష్య ఆలోచన
నా భావాలలో ఉన్న గుణ జ్ఞాన విశ్వ విజ్ఞాన కాల భావాలు అవసరమే
అజ్ఞానంతో జీవించే వారికి కాల విజ్ఞాన జ్ఞానోదయం కావాలని నా భావన
సాగిపోయే కాలంలో మరల కలిగే దివ్య భావాలు తెలియకుండా పోతాయి
ఎవరికి తెలియని మహా దివ్య భావాలు మనిషిని మహాత్మగా మార్చునేమో
No comments:
Post a Comment