ఏ రోగాన్ని ఏ భావన వదిలించునో విశ్వమున అన్వేషించు
విశ్రాంతి భావాలలో ఉందా మహా ఆరోగ్య ఆనంద భావన
నిద్రించే భావాలలో ఉందా శరీర ఉత్తేజ దివ్యాలోచన భావన
గాలి భావాలలో ఉందా మాహా ప్రశాంతమైన శాంతి భావన
సంగీత భావాలలో ఉందా మేధస్సును తేజస్సు పరిచే భావన
ప్రకృతి భావాలలో ఉందా మానసిక రోగాన్ని వీడే భావన
పంచ భూతాలలో ఉందా కర్మ రోగాన్ని వదిలించే భావన
ధ్యాన భావాలలో ఉందా ఆత్మను శుద్ధి చేసే భవిష్య భావన
వైద్య శాస్త్రీయములలో ఉన్నాయా మహా రోగాన్ని వదిలించే భావనలు
No comments:
Post a Comment