పాద రక్షములు దురలవాట్ల వస్తు సామగ్రి కనిపిస్తున్నంతవరకు విశ్వమున అశుభ్రత ఉంటుంది
మనం వాడే పదార్థాలు ఉపయోగించని వస్తువుల నుండి కూడా ఎంతో వ్యర్థము ఏర్పడుతుంది
వ్యర్థములను చెత్త సామగ్రిని సరైన ప్రాంతమున ఉంచకపోతే విశ్వమంతా అశుభ్రతగా కనిపిస్తుంది
శుభ్రత గురించి తెలియకపోయినా మేధస్సులో అంతా అశుభ్రతగా ఆలోచనలు అజ్ఞానంగా ఉంటాయి
అశుభ్రతను శుభ్రం చేసేవారు చెత్తలో ఉపయోగకరమైన వస్తువులకి అన్వేషిస్తే మళ్ళీ శుభ్రత అశుభ్రతగా
కొందరి జీవితాలు అశుభ్రతతోనే సాగుతాయి ఎప్పటికి మారునో వారో జీవితాలు శుభ్రతగా దివ్యంగా
నగరములు విశాలమయ్యే కొద్ది చెత్తను దూరంగా తరలించకపోవటంతో నగరాలన్నీ అశుభ్రతగానే
సరైన సమయానికి చెత్తను నిర్మూలించక పోవటంతో ఎన్నో అశుభ్రత జీవరాసులు ఉద్భవించును
పాద రక్షములను కొన్ని రకాల వృత్తి పరమైన వాటికి వాడవలసిన ఆవశ్యకము ఉన్నది
శుభ్రతను తెలుసుకోండి శుభ్రతగా జీవించండి శుభ్రతకై కృషించండి శుభ్రతనే పూజించండి మీరు జీవిస్తారు ఆరోగ్యంగా వేల యుగాలు
No comments:
Post a Comment