విశ్వ లోకాన సువర్ణ వజ్ర వైడూర్యములు కనిపించినా తీసుకోవాలని ఆశ కలగదు
జీవించుటలో భూలోకాన కాస్తైనా కావాలనే జీవితమంతా తపిస్తూ ఉంటాము
ధనం సువర్ణం వజ్రం ముత్యం ఇలా ఎన్నో కోరుకుంటూనే జీవితాన్ని వాటికై సాగిస్తాము
విశ్వ విజ్ఞానంగా ఆలోచిస్తే జీవించుటకు కావలసినవి ఉంటే చాలు వాటిపై మోజు అనవసరమే
ఎంతో విలువ గల ఆభరణాలకై తపించుట జీవితాన్ని వాటికే అంకితం చేయుట ఆశా అజ్ఞానమే
విశ్వ లోకాలను మేధస్సున దాచుకో అన్నీ నీలోనే ఉంటాయి ఏ భయాందోళనలు ఉండవు
No comments:
Post a Comment