Wednesday, November 10, 2010

ప్రతి క్షణం ప్రతి రోజు మేధస్సులో

ప్రతి క్షణం ప్రతి రోజు మేధస్సులో కలిగే ఆశల కోరికల ఆశయాలు ఎన్నో
ఎన్నో రకాలుగా ఎన్నో విధాల ఎన్నో ప్రాంతాలలో కలిగే ఆశయాలు ఎన్నో
మనకు తెలియక కలిగే సూక్ష్మ ఆశయాలు మన జ్ఞానేంద్రియాలలో ఎన్నో
ఎన్నో సూక్ష్మ ఆశయాలతో మన మేధస్సు నిత్యం అన్వేషిస్తూనే ఉంటుంది

No comments:

Post a Comment