నా మేధస్సులో శూన్య ప్రదేశము ఎంతో విశ్వ లోకాలు చేరియున్నా తెలియుటలేదు
విశ్వ లోకాలకు అనంత రెట్లుగా విశ్వ విజ్ఞానం ఉన్నా మరెన్నో రెట్లుగా ఖాళీ ప్రదేశమున్నది
ప్రతి క్షణాన నా మేధస్సులో చేరే విశ్వ విజ్ఞానం ఎంతో తెలుసుకొనుటకు అన్వేషణ సాగుతున్నది
భావాలతో సాగే నా మేధస్సు ఓ మహా విశ్వ వృక్షమేనని మేధావుల పరిశోధనలలో తెలుస్తున్నది
No comments:
Post a Comment