మరచిపోయే భావాలను మేధస్సున ఒక కణములో జ్ఞాపకంగా దాచుకో
ఒక కణములోనే విశ్వం కన్నా విశాలమైన ఖాళీ ప్రదేశం ఎన్నో రెట్లు గలదు
నీవు ఎన్ని యుగాలు జీవించినా ఒక కణాన్ని విజ్ఞానంతో పూర్తిగా నింపలేవు
ఒక కణ భావ శూన్య ప్రదేశము అనంతముగా విజ్ఞాన మేధస్సులో ఉంటుంది
విశ్వ విజ్ఞానాన్ని ప్రతి క్షణమున కలిగే అనంత భావాలను ఎన్నో దాచుకోవచ్చు
No comments:
Post a Comment