నీలోని లోపం నీతోనే ఉంటుంది నీలోని జ్ఞానం నీ మేధస్సులోనే ఉంటుంది
నీ లోపం ఇంకొకరికి అవసరం లేదు నీ విజ్ఞానమే ఇంకొకరికి అవసరము
నీ విజ్ఞానాన్ని ఇంకొకరికి తెలిపితే నీలో ఏ లోపమున్నా అది గ్రహించలేనిది
అజ్ఞానం ఎరుగని విశ్వ విజ్ఞానం నీలో ఉంటే లోపము కూడా అద్భుతమే
No comments:
Post a Comment