భావాన్ని మార్చుకో విశ్వ తేజమా నీ జీవితమే మారుతుంది విశ్వ లోకమా
భావమే నీలో విశ్వ విజ్ఞానమై కాలమే నీకు తెలుపుతుంది విశ్వ వేదాంతము
నీ మేధస్సే విశ్వ లోకమై విశ్వమంతా అన్వేషిస్తూ విజ్ఞానాన్ని సేకరిస్తుంది
నీలోనే జీవ రహస్యము మొదలై కాల భావాలు నీకు జీవిత నేస్తమయ్యేను
No comments:
Post a Comment