Wednesday, November 10, 2010

నీవే విశ్వం నీదే విశ్వ మేధస్సు

నీవే విశ్వం నీదే విశ్వ మేధస్సు నీకే విశ్వ విజ్ఞానం
నీలో విశ్వం నీకై విశ్వ వేదాంతం నీతోనే విశ్వ తత్వం
నీవే సర్వస్వం నీదే విశ్వ సందేశం నీకే విశ్వ జీవితం
నీలో విశ్వ భావం నీకై విశ్వ ధ్యానం నీతోనే విశ్వ సత్యం

No comments:

Post a Comment