మేఘాలలో మెరిసే సూర్య మెరుపు నా మేధస్సులోని నేత్ర తేజస్సు భావమే
విశ్వ లోకమున మెరిసే దివ్య వర్ణాల కాంతి మెరుపులన్నీ నా నేత్రమున దాగినవే
ఒక్కొక్క కాంతి కణములో ఒక్కొక్క విశ్వ విజ్ఞాన మహా భావాన్ని తిలకిస్తున్నా
నేత్రాలలో మెరిసే మెరుపుల సూర్య కిరణములు నా మేధస్సులో ఉదయిస్తున్నాయి
No comments:
Post a Comment