నీ మేధస్సు విశ్వం కన్నా భారమైతే నీలో కలిగే భావన ఎలాంటిది
విశ్వ భారాన్ని వెళ్లనిచ్చే మహా దివ్య భావన ఏదో నీకు తెలుసా
భవిష్య కారణ కాల పరిష్కార భావన నీలో లేకపోతే మహా సమస్యే
దివ్య తేజస్సుతో ప్రకాశించే సూర్యోదయ కిరణాన్ని తిలకిస్తే భారం తేలికే
సూర్యోదయానికి ముందే తూర్పున ఉదయించే నక్షత్రాన్ని తిలకించినా తేలికే
విశ్వంలో ఎన్ని దివ్య భావాలున్నాయో విశ్వ అన్వేషణలోనే తెలియును
No comments:
Post a Comment