నాలో విశ్వం లేకపోతేనే ఆహారం అవసరం
నా శ్వాసలో విశ్వ భావనే గాని విశ్వం లేదేమో
ఆహారంతో కలిగే భావన నా శ్వాసలో లేదో విశ్వమున లేదో
ఎన్ని దివ్య భావాలను ఆకలికి ఆహారంగా దాచుకున్నానో
ఇంకా ఎన్నో భావాలను ఆకలికి ఆహారంగా అన్వేషిస్తున్నా
భావాలతో ఆకలి తీరక ఆహారాన్ని విశ్వంగా స్వీకరిస్తున్నా
No comments:
Post a Comment