ఏనాడు ఏ మేధస్సుకు లేని విశ్వ విజ్ఞానం నాకే కలుగుతున్నది
మేధస్సులో కలిగే ఆలోచన కన్నా భావాన్ని స్వీకరించే విచక్షణ నాలో ఉన్నది
ఎక్కడ ఎలా ఏ విశ్వ భావన కలుగుతుందో గాని నా మేధస్సులో చేరుతున్నది
విశ్వ విజ్ఞాన భావన చేరే నా మేధస్సులో కాల జ్ఞాన ప్రభావమే కలిగిస్తున్నది
No comments:
Post a Comment