Monday, November 15, 2010

ఎక్కడ నుండి ఏ గాలి తెలుపుతున్నదో

ఎక్కడ నుండి ఏ గాలి తెలుపుతున్నదో ఈ విశ్వ విజ్ఞాన ఆత్మ రాగం
భావాలలో దాగే ఆత్మ తత్వ ఆవేదనలు స్వర విజ్ఞాన జీవన రాగం
జీవితాన్ని మార్చే ఆత్మ స్వభావాల తీరు కాలాన్ని సాగించే రాగం
ఆత్మలో జీవించే మౌన విచక్షణ యోగత్వం విశ్వ శాంతి ధ్యాన రాగం

No comments:

Post a Comment