విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకునే మీ మేధస్సుకు నా కృతజ్ఞతాభి వందనం
విశ్వాన్ని పంచ భూతాలుగా తిలకించుటలో నేను నేర్చాను విశ్వ విజ్ఞానం
కనిపించే ప్రతి దివ్య రూపము నాలో విశ్వ విజ్ఞాన భావాన్ని తెలుపుతుంది
ఆలోచనగా లేని విజ్ఞానాన్ని భావనగా విశ్వ విజ్ఞాన తత్వాన్ని స్వీకరిస్తున్నా
No comments:
Post a Comment