నా మేధస్సులో భావన పొరలు వివిధ విశ్వ కణాలతో ఏర్పడి ఉన్నాయి
ఆలోచనతో కూడిన విజ్ఞాన పొరలు ఆత్మ తత్వంచే భావనను అన్వేషిస్తునాయి
భావన స్వభావాలతో విశ్వ విజ్ఞానాన్ని మేధస్సున విశ్వ కణాలలో దాచుకుంటున్నా
సూక్ష్మమైన భావన పొరలలో విశ్వ కణాలు అనంత విజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి
విశ్వ కణాలు దివ్య భావనలచే మహా దివ్య కాంతితో మేధస్సును వెలిగిస్తున్నాయి
No comments:
Post a Comment