Monday, November 15, 2010

ప్రతి జీవి నేత్రములలో ఆత్మ కాంతి

ప్రతి జీవి నేత్రములలో ఆత్మ కాంతి భావాన్ని చూస్తున్నా
ప్రతి నేత్రమున దాగే ఆత్మ భావాలు నా విజ్ఞాన స్వభావాలు
నా మేధస్సులో ఉన్న నేత్ర భావాలు మీ ఆత్మ తత్వాలు
ఆత్మ తత్వాల విశ్వ కాంతి తేజస్సును నేత్రాలలో చూస్తున్నా

No comments:

Post a Comment