కర్మను రుచించుటకే విశ్వ విజ్ఞాన ఆత్మ భావనతో జన్మించానని నా ఆలోచన
ఆత్మ తత్వముతో విశ్వ విజ్ఞాన భావాలను సేకరించాలనే కర్మను రుచిస్తున్నా
ఆత్మ ఆవేదనల ప్రభావాలు మేధస్సును ఎన్నో విధాల చలింపజేస్తున్నాయి
మేధస్సులో కలిగి ప్రతి ఆలోచన కర్మ భావనగా కలిగేలా జీవితం సాగుతున్నది
ప్రతి క్షణం అజ్ఞాన ఆలోచనగా కర్మ భావనగా సాగేలా నా నుదిటి రాత కర్మ గీతే
No comments:
Post a Comment